News

విజయనగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 26న మిరాకిల్ కళాశాలలో మెగా జాబ్ మేళా ఉంటుంది.